'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

ELR: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ప్రగడవరం గ్రామానికి చెందిన డోలా ప్రమోదుకు సీఎం సహాయ నిధి రూ. 40,541 చెక్కును క్యాంప్ కార్యాలయంలో గురువారం వారి కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.