హైకోర్ట్ న్యాయమూర్తితో స్థానిక న్యాయవాదులు భేటి

హైకోర్ట్ న్యాయమూర్తితో స్థానిక న్యాయవాదులు భేటి

VZM: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన గేదెల తుహిన్‌ కుమార్‌ శనివారం పాలకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్‌ జడ్జి హరిప్రియ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆయనను మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌కు రావాలని ఆయనను న్యాయవాదులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.