కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎమ్మిగనూరులో ప్రజాదర్బార్ ద్వారా వినతులను స్వీకరించిన MLA జయనాగేశ్వర్ రెడ్డి
➢ జిల్లాను మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం: కమిషనర్ విశ్వనాథ్
➢ అన్నదాత సుఖీభవ ద్వారా రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ: కలెక్టర్ సిరి
➢ బళ్లారి చౌరస్తాలో పాదచారులను ఢీకొన్నలారీ.. స్పాట్‌లో ముగ్గరు మృతి