ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్సై శ్రీధర్ రెడ్డి

ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్సై శ్రీధర్ రెడ్డి

SRD: విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటూ కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం జరిగే విధంగా విధులు నిర్వహించిన హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డిని ప్రశంసిస్తూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయిలో హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి ఎంపిక కావడంపై మండల నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.