'విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

HNK: కాజీపేట మండలం సోమిడి గ్రామ శివారులోని నేతాజీ ఫార్మసీ కళాశాలలో నేడు యువత మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు ఎస్సై శివకృష్ణ అవగాహన కల్పించారు. పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన సైబర్ నేరాలు, బెట్టింగ్‌లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.