కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం
GNTR: తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి ఇది కీలకమని తెలిపారు.