VIDEO: మాజీ కార్పొరేటర్ మురళీధర్ అంతిమ యాత్ర
EG: రాజమండ్రి నగరం 50వ వార్డు మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ రావు అంతిమ యాత్ర మంగళవారం జరిగింది. బీజేపీ ధార్మిక సెల్ కో-కన్వీనర్ డా. చాగంటి నరసింహా రావు, బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ పి. బాబ్జీ శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. వైసీపీ నాయకులు ఘనంగా మురళీధర్‌కి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈయన అకాల మరణానికి సంతాపం తెలిపారు.