VIDEO: 'రాజీ మార్గమే రాజా మార్గం'

KNR: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. KNR కోర్టు ఆవరణలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌కు పలుశాఖల అధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు. ప్రతి 3 నెలల కొకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తామని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 5 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అన్నారు.