ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
WNP: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. రానున్న నూతన సంవత్సరం అద్భుతమైన ఫలితాలను ఇవ్వాలని, ప్రజాసేవలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు తెలిపారు.