ఉమ్మడి జిల్లాలో 25,033 మంది రైతులు స్లాట్ బుకింగ్

ఉమ్మడి జిల్లాలో 25,033 మంది రైతులు స్లాట్ బుకింగ్

NZB: సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మకాలు చేసేటప్పుడు రైతులు తప్పకుండా 'కపాస్ కిసాన్ యాప్' ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా మార్కెట్ శాఖ అధికారిని రమ్య మంగళవారం తెలిపారు. ఈ మేరకు మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 86,400 మంది రైతులకు 25,033 స్లాట్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు.