VIDEO: వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్
NTR: నందిగామ (M) పాత కంచల గ్రామ శివారులోని తత్వవనం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం విధానాలను వ్యవసాయ శాఖ అధికారులు, తత్వవనం అధినేత మహేంద్ర కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చుని చెప్పుకొచ్చారు.