నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HYD: కందుకూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మకాన్, దెబ్బడగూడ, పోలీస్ స్టేషన్, కందుకూరు, అగ్రికల్చర్, కొత్తూరు, నక్కల బావి తండా, కొత్తగూడెం, తదితర ప్రాంతాలకు అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.