ముద్రగడను కలిసిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే

ముద్రగడను కలిసిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే

KKD: మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన అనుచరులతో కలిశారు. జ్యోతుల చంటి బాబుకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు బాబు స్వాగతం పలికారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గం లోని పలు అంశాలు పై చర్చించారు.