సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి:సంతోష్

సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి:సంతోష్

MDCL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీ.ఎం. సంతోష్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. బోయిన్‌పల్లి గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.