నేడు ఒంటిమిట్టకు కలెక్టర్, SP

నేడు ఒంటిమిట్టకు కలెక్టర్, SP

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఒంటిమిట్టకు కడప జిల్లా కలెక్టర్, SP రానున్నట్లు ఒంటిమిట్ట MRO దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామాలయం, సీతారాముల కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.