ఓటర్ మ్యాపింగ్‌పై బీఎల్వోలకు శిక్షణ
SRD: సిర్గాపూర్‌లో BLO, BLAలకు శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 2002 ఓటర్ మ్యాపింగ్‌లో జాబితాలో ఉన్న పేరు ఆధారంగా BLO యాప్‌లో సరైన ఆప్షన్ ఎంచుకొని నమోదు చేయాలని ట్రైనర్ రాజయ్య, తెలిపారు. ఓటరు చిరునామ మారితే పాత వివరాలు గుర్తించి BLOకు సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, MRI మదన్ పాల్గొన్నారు.