జిల్లా సైన్స్ మ్యూజియంను సందర్శించిన అదనపు కలెక్టర్

జిల్లా సైన్స్ మ్యూజియంను సందర్శించిన అదనపు కలెక్టర్

SRD: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంను జిల్లా అదనపు కలెక్టర్ మాధురి సందర్శించారు. ఈ సందర్భంగా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ విషయాలకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, సీఆర్పీలు కల్పన, లలితలు పాల్గొన్నారు.