ఇళ్ల లబ్ధిదారుల నిర్వాహక విధానంపై కఠిన చర్యలు

PLD: టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించినా, వాటిలో నివాసం లేకపోవడాన్ని గమనించినట్లు టిడ్కో గృహ నిర్మాణాలపై గురువారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష నిర్వహించారు. నివాసం లేకపోయిన లబ్ధిదారుల గృహ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, కొత్త అర్హులకీ కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.