'ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన' పోస్టర్ అవగాహన

'ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన' పోస్టర్ అవగాహన

E.G: జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన 'స్వర్ణ పంచాయతీ' ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం 'ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన' పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చుని ఆమె పేర్కొన్నారు.