శ్రీసిటీని సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రి

శ్రీసిటీని సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రి

TPT: శ్రీసిటీని సందర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు. శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భoగా మంత్రి శ్రీసిటీ యాజమాన్యంతో చర్చా సమావేశం నిర్వహించారు.