ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కుప్పంలో కార్డియాక్ అరెస్ట్‌తో మెడికల్ విద్యార్థి మృతి
☞ కాణిపాకం గణపతిలో సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముదగల్
☞ కుప్పం PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సుమిత్
☞ నగరిలో 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న CI విక్రం
☞ సమాజాభివృద్ధికి NCC సేవలు అభినందనీయం: జేసీ మౌర్య
☞ తిరుచానూరులో 17 నుంచి  శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు