రేపు వెదురుకుప్పంలో MLA పర్యటన

CTR: వెదురుకుప్పం మండలంలో శుక్రవారం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటించనున్నట్లు వెలుగు కార్యాలయం ఏపీఎం పరశురాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెలుగు కార్యాలయంలో మహిళలకు ఆయన చేతుల మీదుగా రూ. 30 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.