జనసేనా పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

జనసేనా పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

KMM: జిల్లా బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జనసేన పార్టీ మండల నాయకులు డేవిడ్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ విజన్ హాస్పిటల్, వైద్య సిబ్బంది, స్థానిక గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.