'బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి'

'బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి'

TG: కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల గోడును పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. కేసీఆర్ చావును తాము కోరుకోవడం లేదని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలన్నారు. కానీ, ఆయన తన కళ్ళతో BRS అంతం కావడం చూడాలని వ్యాఖ్యానించారు.