‘గుర్తుకొస్తున్నాయి’ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌

‘గుర్తుకొస్తున్నాయి’ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌

'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్, యశశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. ETV Win సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. వినోద్ గాలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది నేరుగా ETV Win ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.