సహచర మిత్రుడికి ఆర్ధిక సహాయం అందజేత

సహచర మిత్రుడికి ఆర్ధిక సహాయం అందజేత

KNR: ఓదెల మండలం కనగర్తికి చెందిన బ్రహ్మచారి తండ్రి ఇటీవల మృతి చెందగా ఆదివారం తనతో చదువుకున్న తోటి మిత్రులు రూ. 8వేల ఆర్థిక సాయం అందించారు. మిత్రులు సంతోషంలొనే కాదు కష్టకాలంలోను అండగా ఉంటారని వారు చాటి చెప్పారు. ఈకార్యక్రమంలో ఆడేపు అంబదాసు, రావుల సదానందం, మచ్చ సదానందం, యాదగిరి రమేష్, బొంగోని రాజయ్య, కాలువ సదయ్య, రమేష్‌లు పాల్గొన్నారు.