VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ELR: కామవరపుకోట మండలం ఆడమిల్లి రోడ్డులో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు అంబులెన్సు కాల్ చేసి, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.