ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నందిగామలో ఎరువుల విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే తంగిరాల
➢ అవనిగడ్డలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండలి 
➢ గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు విధించిన కృష్ణా జిల్లా SP గంగాధరరావు
➢ విజయవాడలో వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
➢ జీ.కొండూరులో లబ్ధిదారులకు CMRF చెక్కులను పింపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత