పేదల ప్రభుత్వం వస్తే మళ్లీ ఒకటో తేదీన మీ ఇంటి వద్దకే పింఛన్లు

పేదల ప్రభుత్వం వస్తే మళ్లీ ఒకటో తేదీన మీ ఇంటి వద్దకే పింఛన్లు

పల్నాడు: గురువారం రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించి ముఖ్యమంత్రిగా చేస్తే మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థ పైనే ఆయన పెడతారని గుర్తు చేశారు. పేదల ప్రభుత్వం వస్తే మళ్లీ ఒకటో తేదీనే మీ ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తామని తెలిపారు.