ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహనా సదస్సు

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహనా సదస్సు

NLG: చందంపేట మండలం తెల్దేవరపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సకు సీడీపీవో చంద్రకళ హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఎనీమియా, ఎడ్యుకేషన్, కెరియర్, జెండర్ ఈక్వాలిటీ, న్యూట్రిషన్ ఫుడ్, సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ప్రసన్న తదితరులు ఉన్నారు.