VIDEO: నర్సీపట్నంలో మొదలైన శ్రీ రాముని కళ్యాణం

VIDEO: నర్సీపట్నంలో మొదలైన శ్రీ రాముని కళ్యాణం

AKP: శ్రీరామనవమి పురస్కరించుకుని నర్సీపట్నంలో పలు రామాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అబిడ్స్ సెంటర్లో గల అయ్యరక రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం మొదలైంది. స్వామివారి కళ్యాణం తిలకించడానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.