VIDEO: ఆటోను నెట్టిన RS.ప్రవీణ్ కుమార్
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో కొండ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటో ఎక్కలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నట్లు గమనించిన డా.RS. ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించారు. స్వయంగా ఆటోను నెట్టి పైకి ఎక్కేలా ఆయన సహాయం చేశారు. ప్రవీణ్ కుమార్ చూపించిన ఈ మానవత్వానికి అక్కడున్న ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.