బైక్ ఓనర్లకు GOOD NEWS

బైక్ ఓనర్లకు GOOD NEWS

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత BS3, BS4 మోడళ్ల కోసం 'E20 రెట్రోఫిట్ కిట్'ను విడుదల చేసింది.  20% ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత బైక్‌ల రబ్బర్, మెటల్ భాగాలు దెబ్బతినకుండా ఈ కిట్ కాపాడుతుంది. BS3, BS4 మోడళ్లకు ఇది సరిపోతుంది. కేవలం రూ.1,700 ధరతో లభించే ఈ కిట్‌లో ఓ-రింగ్స్, ట్యూబ్స్, సీల్స్ ఉంటాయి. ఈ కిట్‌తో ఇథనాల్ వల్ల కలిగే తుప్పు సమస్యను అరికట్టవచ్చు.