VIDEO: కబడ్డీ పోటీలో అదరగొట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే

VIDEO: కబడ్డీ పోటీలో అదరగొట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే

NRML: ఎల్బీ స్టేడియం తెలంగాణ వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులు, మంత్రులు, సీఎం క్రీడలు ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. లెమన్ స్పూన్ పోటీల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో MLA వెడ్మ బొజ్జు పటేల్ కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. ఈ పోటీల్లో ఇతర మహిళా ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. శాసనసభ్యులు క్రీడల్లో పాల్గొనటం పట్ల అందరూ ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు.