కుటుంబ కలహాలతో ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

SDPT: జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోచంపల్లి హనుమంతు(48) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కుటుంబ కలహాల వలన షామీర్‌పేట్ కట్ట మైసమ్మ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.