ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా సూర్య

గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా మారాడు. ముంబై ఇన్నింగ్స్ 9 ఓవర్ ముగిసే సమయానికి సూర్య 32 పరుగులు సాధించగా ఈ సీజన్‌లో 506 పరుగులకు చేరుకున్నాడు. దీంతో ఈ సీజన్ అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచారు. కోహ్లీ (505), సాయి సుదర్శన్(504) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.