VIDEO: ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన

VIDEO: ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన

MDCL: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ పోలీసుల వేధింపుల వల్లే మీన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. వెంటనే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.