రాజేంద్రనగర్‌లో 6.25 లక్షల మంది ఓటర్లు

రాజేంద్రనగర్‌లో 6.25 లక్షల మంది ఓటర్లు

RR: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఓటర్లు భారీగా పెరిగారు. నియోజకవర్గంలో 6.25 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 3,23,257 మంది పురుషులు, 3,01,804 మంది మహిళలు, 36 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు రోజురోజుకు విస్తరిస్తుండడంతో ఓటర్ల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి.