ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్లలోని వైద్య కళాశాలలో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఈశ్వరి తెలిపారు. వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, CAS స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 15 నుంచి 22 వరకు అప్లై చేసుకోవాలన్నారు.