లక్నోను మాస్ ర్యాగింగ్ చేసిన కమిన్స్

LSGతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం లక్నోను వీడే సమయంలో హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ LSG బ్యాటర్ మార్ష్ కటౌట్‌తో బస్ ఎక్కాడు. ఈ వీడియోను షేర్ చేసిన SRH టీం మార్ష్‌కు ఎలాంటి హాని జరగలేదు అని రాసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.