రామకోటి సంస్థ ఆధ్వర్యంలో భద్రాచల తలంబ్రాల పంపిణీ

SDPT: భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ మంగళవారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేటలోని మార్కండేయ స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250 కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు.