యూరియా కోసం రైతు వేదిక వద్ద భారులు తిరిన రైతులు

యూరియా కోసం  రైతు వేదిక వద్ద భారులు తిరిన   రైతులు

SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శనివారం రైతు వేదిక వద్ద ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారని ధర్నాలు రాస్తారోకలు చేసినప్పటికీ ఈ కష్టం తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని యూరియా కష్టాలను తీర్చి అన్నదాతలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.