నందిగామలో 'ప్రజా దర్బార్'

నందిగామలో 'ప్రజా దర్బార్'

NTR: నందిగామ లింగాలపాడు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా సమయానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని వారికి సూచించారు.