పీవీసీ ప్రాజెక్టును సందర్శన ఎన్జీ విద్యార్థులు

పీవీసీ ప్రాజెక్టును సందర్శన ఎన్జీ విద్యార్థులు

నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిన్న PVC ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల హెచ్‌వోడీ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ విజిట్ నిర్వహించినట్లు తెలిపారు. డా. శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు తమకు అప్పగించిన ప్రాజెక్ట్ పనులను చేపట్టారు.