HYD నుంచి ఆ ముగ్గురు పాకిస్థాన్ వెళ్తారా..?

HYD నుంచి ఆ ముగ్గురు పాకిస్థాన్ వెళ్తారా..?

HYD: రాచకొండ కమిషనరేట్లో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన అన్నదమ్ములను వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసా (LTV)పై ఇక్కడ ఉంటున్నారు. వీరి వీసా గడువు సెప్టెంబర్ వరకు ఉంది. ఓ యువకుడు దుబాయ్ ఉండగా పాకిస్థానీని లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రస్తుతం HYD వాసవీకాలనీలో ఉంటున్నారు.