ప్రకృతి అందాల నిలయం సంగమేశ్వర ఆలయం..!

ప్రకృతి అందాల నిలయం సంగమేశ్వర ఆలయం..!

NDL: దట్టమైన నల్లమల్ల అడవులకు సమీపంలో కృష్ణానది చెంతనే ప్రకృతి అందాల నడుమ సప్త నదుల సంగమేశ్వర ఆలయం వెలసింది. ప్రకృతి అందాల్లో ఉన్న సంగమేశ్వరుడు నాలుగు నెలలే భక్తులకు దర్శనమిస్తాడు. ఈ సప్త నదిలో ఉన్న నదులు తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మాల హరిణి, భవనాసి, భీమరథి నదులు కృష్ణమ్మలో సంగమమయ్యే సప్త నదుల పవిత్ర స్థలం. ఇది సహజ సిద్ధ అందాలకు నెలవు.