మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
KMR: దోమకొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, నాయకుల సమావేశాలు, కార్యకర్తల ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమంపై నాయకులు ప్రసంగించారు. మండల కేంద్రం, గ్రామాల్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.