జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: సీఎం
HYD: గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే HYD గ్రోత్ ఇంజిన్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. నేడు ఉన్న అంతర్జాతీయ సంస్థలని గత కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఇలా అన్ని కాంగ్రెస్ తెచ్చిదే అని, జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.