విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖ‌లోని మై రెస్టారెంట్‌లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
➢ విశాఖలో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
➢ విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
➢ విశాఖ ఆర్కే బీచ్‌లో సందడి చేసిన 'ఆంధ్రాకింగ్‌ తాలూకా' మూవీ టీమ్