అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

ASR: జిల్లాలోని మొదటి పత్రికా విలేఖరులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, డివిజనల్ పౌర సంబంధాల అధికారి కలిసి విలేఖరులకు అక్రిడేషన్ కార్డులను అందజేశారు. మొదటి విడతలో భాగంగా 137 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు.